పాలకొండ డిపో ఎదుట ధర్నా

తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై పాలకొండ ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం నేషనల్ మజ్దాూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం డిపో కార్యదర్శి వి. రాజేష్ మాట్లాడుతూ.. నైట్ అవుట్ అలవెన్స్ లును ప్రభుత్వ జీవో ప్రకారం యధావిధిగా పునరుద్ధరణ చేయాలుని, అరియర్స్, సిక్ లీవ్ లు, ఇంక్రిమెంట్లు తదితర వాటిని చెల్లించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్