ఎచ్చెర్ల ఎమ్మెల్యేను కలిసిన అరసవల్లి ప్రధాన అర్చకులు

70చూసినవారు
ఎచ్చెర్ల ఎమ్మెల్యేను కలిసిన అరసవల్లి ప్రధాన అర్చకులు
రణస్థలం మండలంలోని బంటుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరసవల్లి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలను చర్చించారు. నియోజకవర్గంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్