చట్టాల రద్దుపై రైతుల సంఘాల హర్షం.. !

మూడు నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు పై రైతు సంఘలు గత సంవత్సరం నుంచి ఢిల్లీలో 500 రైతు సంఘాలు ,లక్షల మంది శాంతియుత నిరసనలు చేయగా  రైతులు తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటామని తెలిపారు. సుదీర్ఘకాలంగా రైతులు, రైతు సంఘాలు పోరాటం వల్ల ఎంతో మంది రైతులు, రైతు నాయకులు ప్రాణ త్యాగాల వలన మూడు వ్యవసాయ చట్టాలు కేంద్రం ప్రభుత్వం రద్దు చేయడంపై రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏపీ చెరుకు రైతు సంఘం జిల్లాాాా పధాన కార్యదర్శి నారు జనార్దన్ రావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం  సంకిలి గ్రామంలోో విజయోత్సవం  నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్