మహానాడు సభకు బయలుదేరిన టిడిపినాయకులు

తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో తలపెట్టిన మహానాడు సభకు రాజాం నియోజకవర్గ నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ స్పీకర్ పొలిట్ బ్యూరో సభ్యులు కావలి ప్రతిభా భారతి, కిమిడి రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు శనివారం తెల్లవారుజామున ఏసీ బస్సుతోపాటు, 10 కార్లు తో బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రానున్నది తెలుగుదేశం పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్