బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లోని 51 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. డిప్లొమా టెక్నీషియన్, ఆపరేటర్, అసిస్టెంట్ పోస్టులకు ఐటీఐ, బీఏ/బీఎస్సీ/బీకాం, డిప్లొమా ఇంజినీరింగ్. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జీ చేసిన వారు అర్హులు. వయసు 28 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్:https://hal-india.co.in/