18 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడ్డ 51ఏళ్ల మహిళ.. చివరికి..

యూపీలోని కాన్పూర్ జిల్లాలో భితార్‌గావ్‌లో ఓ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలు ఉన్న 51 ఏళ్ల మహిళకు 18 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఇద్దరూ పొలాల్లో రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. మహిళ ఇంట్లో వాళ్లకు విషయం తెలిసి తప్పుబట్టడంతో.. తన ప్రియుడితో కలిసి ఆమె ఊరు వదిలి పారిపోయింది. చివరికి ఆ మహిళ కుమార్తె ఫిర్యాదు మేరకు ఈ ప్రేమజంటను పోలీసులు వెతికి పట్టుకుని వారి కుటుంబాలకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్