నల్గొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS నేత కంచర్ల భూపాల్రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని భూపాల్రెడ్డిపై ఏఆర్వో ఫిర్యాదు చేశారు. తమను బెదిరించారని భూపాల్రెడ్డిపై ఏఆర్వో వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.