మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు వాట్సాప్లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై కేసు నమోదైంది. మరోవైపు తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై HYD పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్