చంద్రుడిపై లైఫ్‌ బ్యాంక్‌

అంతరించిపోతున్న దశలో ఉన్న 10 లక్షల జాతుల జీవరాశులను బతికించాలన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు చంద్రుడిపై లైఫ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. భూమిపై ప్రమాదంలో ఉన్న జీవాల కణాలను చంద్రుడిపైకి తరలించి, వాటిని రక్షించాలని నిర్ణయించారు. చంద్రుడి ఉపరితలంపై ఎలాగూ ఉష్ణోగ్రత -180 డిగ్రీల నుంచి -230 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి జీవ పదార్థాలు భద్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్