బంగ్లా ఆలౌట్.. భారత్ టార్గెట్ 229

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో బంగ్లా 228 స్కోర్ చేసి ఆలౌట్ అయింది. తౌహీద్‌ హృదోయ్‌ సెంచరీ(100)తో బంగ్లాను ఆదుకున్నారు. కాగా వన్డేల్లో అతడికిదే మొదటి శతకం. టీమిండియా బౌలర్లలో షమీ 5, రాణా 3, అక్షర్ 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా టార్గెట్ 229.

సంబంధిత పోస్ట్