బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా

నల్గొండలో ఆదివారం BRS తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కల్గించవద్దని మహాధర్నాను వాయిదా వేశామని.. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. రేవంత్ సర్కార్ రైతు భరోసా రూ.15 వేల నుంచి రూ.12 వేలకు తగ్గించారని, రూ.2 లక్షల రుణమాఫీ సగమే చేశారని ఆరోపిస్తూ ధర్నాకు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్