డ్రగ్స్ మాట వినపడకుండా చేయండి: సీఎం రేవంత్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌కు తొలిసారిగా సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లారు. కమాండ్‌ కంట్రోల్‌లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు. నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై చర్చించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్