రెండు వారాల పాటు చక్కెర తినడం మానేస్తే, ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్ గా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డాక్టర్స్ చెబుతున్నారు. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమైపోతాయట. బరువు తగ్గడం కూడా సులభతరం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చక్కరను తినడం పూర్తిగా మానేస్తే బాడీలో షుగర్ లెవెల్స్ సక్రమంగా ఉండేందుకు పండ్లు తినాలని సూచిస్తున్నారు.