రోజూ గుడ్డు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

రోజూ ఒక గుడ్డు తినటం వల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి గుడ్లలోని కోలిన్‌ బాగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కోలిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. గుడ్లలో విటమిన్లు B6, B12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి మెదడు కుంచించుకుపోకుండా, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్