తామర రావడానికి ప్రధాన కారణాల్లో ఎక్కువగా టైట్ దుస్తులు ధరించడమే. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు లూజ్ డ్రస్‌లు ధరించాలి. తామరకు చెక్ పెట్టడంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. తామర ఉన్నచోట ఓట్ మిక్స్ రాస్తే ఫలితం ఉంటుంది. చామంతి టీ కూడా తామరను తగ్గిస్తుంది. తామరకు చెక్ పెట్టడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె కూడా తామరను తగ్గిచండంలో ఉపయోగపడుతుంది.