ఇండియాలో పెరిగిపోతున్న HMPV వైరస్ కేసులు

ఇండియాలో HMPV వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా అస్సాంలో మరో HMPV వైరస్ కేసు నమోదయ్యింది. శనివారం 10 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకినట్లు అస్సాం వైద్యాధికారులు వెల్లడించారు. చిన్నారికి దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్