మేడ్చల్: పోచారం మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం

మేడ్చల్-మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల సుప్రభాత్ వెంచర్ వన్ టౌన్షిప్ ను పోచారం మున్సిపల్ చైర్మన్ బి. కొండల్ రెడ్డి శనివారం సందర్శించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  కాలనీ సమస్యలైన విద్యుత్, నీటి సరఫరా, తదితర సమస్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్