శనివారం సాయంత్రం హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఐఎన్టీయూసీ రాష్ట్ర సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి పాల్గొన్నరు. తెలంగాణ రాష్ట్ర మినిమం వేజ్ సలహా బోర్డ్ ఛైర్మెన్ బి. జనక్ ప్రసాద్కి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని, అపరిమిత ఉచిత వైద్యం అందించాలని కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. బాబు రావ్, వెంకట్ రమణ వినతి పత్రం సమర్పించారు.