సింగరేణి చైర్మన్ ను కలిసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు

హైదరాబాద్ లకడి కాపూల్ లో ఉన్న సింగరేణి భవన్ లో గురువారం సింగరేణి నూతన ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ను సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాంచందర్ రావు, వేణు మాధవ్ , బీరయ్య, నర్సింగ్ రావు, కనకయ్య, జయంత్ కుమార్, ఎస్ ఎస్ వి ప్రసాద్, పూర్ణ ప్రకాష్ లు విశ్రాంత ఉద్యోగుల వైద్య సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్