కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన నంబర్ సీరీస్‌ను TS నుంచి TGకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దాన్ని TGగా మార్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.