మహిళల నెలసరి సమయంలో బెల్లం ఓ వరం

బెల్లంలో ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. బెల్లంతో మహిళలకు చాలా ప్రయోజనాలున్నాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం సరిగా లేని మహిళలు బెల్లం తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బెల్లం.. పీరియడ్స్ సమయంలో చిరాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరులో బెల్లం కలిపి ఆ నీరు తాగితే కడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్