దమ్మపేట: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

దమ్మపేట మండల కేంద్రంలోని గిరిజన భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రజలు పయనించాలన్నారు.

సంబంధిత పోస్ట్