భద్రాచలంలో 24 గంటల పాటు వాహన తనిఖీలు

అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ నిరంతర తనిఖీ ప్రక్రియను ప్రారంభించారు. భద్రాచలం తెలంగాణ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో ఉండటంవల్ల భద్రాచలం మీదుగా అక్రమ రవాణాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు బుధవారం చేపట్టారు. భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక ఎస్సై స్థాయి అధికారి, నలుగురు టీఎస్ పిఎస్ సిబ్బందితో నిరంతరం 24 గంటల పాటు వాహన తనిఖీలు చేపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్