భద్రాచలం: రామయ్య సన్నిధిలో మంత్రి పొంగులేటి

భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారిని శనివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పొంగులేటిని ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్