సుజాతనగర్: సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి

జిల్లా పర్యటన సందర్భంగా సుజాతనగర్ మండలంలో చనిపోయిన పలువురి కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అనంతరం వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు ఆర్ & బి నిధులలో రూ 2 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను శుక్రవారం ప్రారంభించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందు ఉంది అని అన్నారు.

సంబంధిత పోస్ట్