వావ్ సంస్థ ఆధ్వర్యంలో తడి, పొడిచెత్తపై అవగాహన ర్యాలీ

బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ వారి సౌజన్యంతో వావ్ స్వచ్చంద సంస్థ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో బుధవారం తడి, పొడి చెత్త గురించి అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మైనార్టీ విద్యార్థులచే మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ హెచ్ఆర్ మేనేజర్ చంగల రావు, వావ్ సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్