సారపాక రామభద్ర ఐటిఐ కాలేజీ పక్కనుండి గాంధీనగర్ కనకదుర్గమ్మ గుడి వరకు 30 అడుగుల రోడ్డు గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి ఈ రహదారి పై దృష్టి సారించి రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి బైడెన్ వీడ్కోలు