ఇల్లెందు: ప్రగతిశీల భావజాలాన్ని ఉద్ధృతం చేద్దాం

దేశంలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న మతోన్మాదం, కులోన్మాదం వంటి పాసిజాన్ని అడ్డుకునేందుకు, ప్రగతిశీల భావ జాలాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు విద్యార్థులు ఉద్యమించాలని ఇల్లెందు మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. పీడీఎస్యూ నిర్మాత జేసీఎస్ ప్రసాద్, ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యల సంస్మరణ సభను పురస్కరించుకుని మంగళవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్