ఇల్లందు: ఆటో డ్రైవర్ కు ఎమ్మెల్యే నివాళులు

ఇల్లందుకు చెందిన ఆటో డ్రైవర్ అప్పుల బాధతో మృతి చెందిన రెడ్డబోయిన సుమంత్ భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియా ఆదివారం నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అన్నివిధాలుగా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్