తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు (1/2)

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. HYD ట్రాఫిక్ DCPగా రాహుల్ హెగ్దే, జగిత్యాల SPగా అశోక్ కుమార్, సూర్యపేట SPగా సన్ ప్రీత్ సింగ్, గద్వాల SPగా శ్రీనివాసరావు, MBNRకు SPగా జానకీ ధరావత్, ఆసిఫాబాద్ SPగా డీవీ శ్రీనివాసరావు, బాలనగర్ DCPగా సురేశ్, సైబర్ సెక్యూరిటీ SPగా హర్షవర్ధన్, CID SPగా విశ్వజిత్, ACB జాయింట్ డైరెక్టర్ గా సాయి చైతన్య ఉంటారు.

సంబంధిత పోస్ట్