నా ఓటు డొనాల్డ్ ట్రంప్‌కే: నిక్కీ హేలీ

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన నిక్కీ హేలీ రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు. ఆమె ట్రంప్‌నకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. అభ్యర్థిత్వ రేసులో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరి ఓట్లను ట్రంప్ తనవైపు తిప్పుకోవాల్సిన అవసరముందన్నారు. వారి మద్దతు కూడగట్టడం కోసం ఆయన శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్