నాగ‌చైత‌న్య, శోభితల పెళ్లి అక్క‌డేనా..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టి శోభిత ధూళిపాళ‌ ఆగస్టు 8న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతోందనే చర్చ సినీ ప్రియులు జోరుగా నడుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వీరిద్ద‌రి వివాహం ఈ ఏడాది చివ‌రిలో లేదా వ‌చ్చే ఏడాది మార్చి నెల‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే రాజ‌స్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో వీరి వివాహం ఎంతో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంద‌ని టాక్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్