NDA Recruitment: ఇంట‌ర్ అర్హ‌త‌తో 198 పోస్టులు

లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ & ట్రైనింగ్, కుక్, టీఏ-సైకిల్ రిపేరర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్ త‌దిత‌ర గ్రూప్-C పోస్టుల భ‌ర్తీకి పుణె ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వివరాలకు ndacivrect.gov.inను చూడగలరు.

సంబంధిత పోస్ట్