ఆస్ట్రేలియాలో తొలి భారత బ్యాటర్‌గా నితీశ్ కుమార్ రికార్డు

BGT భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కెరీర్‌లోనే ఫస్ట్ అంతర్జాతీయ సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి మరో రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఎనిమిది సిక్సర్లు బాదడంతో ఆస్ట్రేలియాలో ఓకే సిరీస్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో ఇంతకు ముందు ఆస్ట్రేలియాతో ఓకే సిరీస్‌లో 8 సిక్స్‌లు కొట్టిన మైఖేల్ వాన్, క్రిస్ గేల్ సరసన చేరాడు.

సంబంధిత పోస్ట్