సమస్యలపై చర్చించేందుకు ఇబ్బంది లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. BRS సభ్యులే రోజుకొక అంశంపై వాయిదా తీర్మానం కోరుతున్నారని చెప్పారు. ఏ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలన్న దానిపై వాళ్ళకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్