రంజీ ట్రోఫీ: సగం లక్ష్యాన్ని పూర్తి చేసిన విదర్భ!

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ముంబై, విదర్భ జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విదర్భ ఇంకా 290 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. క్రీజులో అక్షయ్ (56*), హర్ష్ దూబే (11*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224, విదర్భ 105. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగులకు ఆలౌటైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్