బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ

లోక్‌సభ ఎన్నికలకు ముందు హాసన్‌లో రేవణ్ణ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత అతను పోలీసుల నుండి తప్పించుకుని జర్మనీకి పారిపోయాడు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్‌’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ తెలిపారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

సంబంధిత పోస్ట్