ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతూ కనిపించారు. తనకు గాయాలవ్వడం, సర్జరీ వంటివి తమ వృత్తిలో భాగమని సైఫ్ పేర్కొన్నారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్