నారాయణఖేడ్ లో కార్డన్ సెర్చ్

నారాయణఖేడ్ పట్టణంలో డిఎస్పి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని కాలనీలకు రాకపోకలను బంద్ చేసి ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్