నారాయణఖేడ్: కొత్త రుణాలు వెంటనే చెల్లించాలి

అర్హులైన రైతులకు కొత్త రుణాలు కూడా వెంటనే తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినప్పటికి లోన్ కోసం బ్యాంకుకు వస్తే ఇప్పుడు ఎలాంటి లోన్లు ఇవ్వట్లేదని, బడ్జెట్ లేదని ఏప్రిల్, మే లో ఇస్తాం అని వెనక్కి పంపిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్