IPPB లో సీనియర్, జనరల్ మేనేజర్ ఖాళీలు

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్, జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 30 లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు https://ippbonline.com/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్