హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లోని హాస్పిటల్లో చికిత్స తీసుకున్న షారుఖ్ కోలుకోవడంతో నేడు డిశ్చార్జ్ అయ్యారు. షారుఖ్ ని కలవడానికి షారుఖ్ ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్లారు. అలాగే షారుఖ్ హాస్పిటల్ లో చేరాడని తెలియడంతో పలువురు అభిమానులు ఆ హాస్పిటల్ బయట గుమిగూడారు.

సంబంధిత పోస్ట్