TG: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్ యువకుడి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణవార్త విన్న తండ్రికి కన్నీళ్లు ఆగట్లేదు. కొడుకును గుర్తు చేసుకుంటూ విలపించిన తీరు చూపరులను కన్నీళ్లు పెట్టించింది. కాగా అమెరికా వాషింగ్టన్ ఏవ్‌లో జరిగిన దుండగులు కాల్పులలో రవితేజ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు.