ఇటీవల కాలంలో యువత ఒక్కరోజులో ఫేమస్ అవ్వడానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. అయితే కొంతమంది యువత రీల్స్ చేస్తూ పెను ప్రమాదాలను నుంచి బయటపడ్డ వారు ఉన్నారు. అయితే ఇదే కోవలో ఓ యువకుడు హైవేపై స్కెటింగ్ చేస్తాడు. అనంతరంలారీ కిందకు వెళ్లి స్కెటింగ్ చేస్తూ స్టంట్స్ చేస్తాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ ప్రమాదకరమైన స్టంట్స్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.