మడికొండ: మాటల ప్రభుత్వం కాదు - చేతల ప్రజా ప్రభుత్వం ఇది

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతిమాట, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం మడికొండలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్మార్ట్ సిటీ నిధులు సుమారు 3.5 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసారు.

సంబంధిత పోస్ట్