అల్లూరి: గ్రామాలకు రోడ్డు అందించిన కలెక్టర్ కు ధన్యవాదాలు

81చూసినవారు
అల్లూరి: గ్రామాలకు రోడ్డు అందించిన కలెక్టర్ కు ధన్యవాదాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెదవురుగా, చిందులపాడు, తట్టపూడి గ్రామాలకు డిప్యూటీ సీఎం రాకతో రోడ్డు సౌకర్యం అందుబాటులో వచ్చింది. ఈ విషయాన్ని కలెక్టర్ శ్రద్ధ వహించి రోడ్డు కట్టించారు. గ్రామ ప్రజలు కలెక్టర్‌ను కలిసి, శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. "మా గ్రామాలకు రోడ్డు రావడం మాకు ఎంతో సంతోషం" అని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పినకోట పంచాయతీ సర్పంచ్ సిరాగం గణేష్, ఎంపీటీసీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్