డిడిని సరెండర్ చేయాలి

83చూసినవారు
డుంబ్రిగుడ మండలంలోని జాముగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 80 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురైన ఘటనపై ఎమ్మెల్సీ డా. కుంభా. రవిబాబు ఆరా తీశారు. శనివారం ఆయన అరకు ఏరియా ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థిలను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆయన మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కు కారకులైన డిడిని సరెండర్ చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని ఫోన్లో కోరారు.

సంబంధిత పోస్ట్