అనంతగిరి మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

51చూసినవారు
అనంతగిరి మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
అనంతగిరి మండలం పూలుగుడ, పీవీటిజీ గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు పరిపాలన పూర్తి చేసిన సందర్బంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు నియోజకవర్గం ఇంచార్జి సివేరి దొన్ను దొర పాల్గొని మాట్లాడుతూ.. పీవీటిజీ గ్రామాల్లో నెలకొని ఉన్నా సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్