ఈనెల 4న జరిగే మన్యం బంద్ ను విజయవంతం చేయండి

59చూసినవారు
ఈనెల 4న జరిగే మన్యం బంద్ ను విజయవంతం చేయండి
వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారపై ఈనెల 4న మన్యం బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పాడేరులోని సోమవారం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చేపడుతున్న మన్యం బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్