పాడేరు: ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ 29వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలు

79చూసినవారు
పాడేరు: ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ 29వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గబంగి ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్‌లో 29వ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. కేక్ కట్ చేసి, ముఖ్య అతిథులు చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె. మనమాధరావు, సొసైటీ ప్రెసిడెంట్ బి. డేవిడ్ పాల్గొని కార్యక్రమాలను ఆనందంగా జరిపారు.

సంబంధిత పోస్ట్